మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎరగాని నాగన్న గౌడ్.

మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎరగాని నాగన్న గౌడ్. హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి) అనారోగ్యంతో గత వారంలో మృతి చెందిన మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్ర ఐఎన్టియసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ అన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన...