ముదిగొండలో ఎం ఆర్ పి ఎస్.ఎం.ఎస్.పి నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో
*ముదిగొండలో ఎం ఆర్ పి ఎస్.ఎం.ఎస్.పి నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో**ముదిగొండ మండల కో ఇన్చార్జి పడిశాల నాగేశ్వరావు మాదిగ మండల బాధ్యులు బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ ఏండ్రాతి నాగరాజు మాదిగ**మన ప్రజావాణి మధిర ఆర్ సి ఆగస్టు 18* ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలో ఎం ఆర్ పి ఎస్.ఎం.ఎస్.పి నూతన కమిటీల నిర్మాణం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన గ్రామ కమిటీల వివరాలను అధికారంగా ప్రకటించారు....