మిర్యాలగూడ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్  ఆధ్వర్యంలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

. ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. నియోజకవర్గంలోని మెడికల్ షాప్ ఓనర్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు  అందరూ కలిసి పట్టణంలోని శరణ్య గ్రీన్ హౌస్ ఓన్ బిల్డింగ్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను అధ్యక్షులు గోవర్ధన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ నల్లగొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ మరియు ఏడి రవికుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో డిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలియజేస్తూ కెమిస్ట్...