మార్కెట్ యార్డులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన బల్లా పల్లవిఅనంతపురం బ్యూరో ఆగస్టు 15 ప్రజా వాణి అనంతపురం నగర సమీపంలో ఉన్న మార్కెట్ యార్డులో అధికారుల, డైరెక్టర్ల సమక్షంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని  పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని  మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల స్ఫూర్తితో రైతుల సంక్షేమం, ప్రజా సేవ, మార్కెట్ యార్డు అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంతోమంది మహానుభావుల...