మాయొరా కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు*
*మాయొరా కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు* *18 నెలలుగా అగ్రిమెంట్‌పై కాలయాపన సరికాదు* *కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ నాయకులు లింగస్వామి, నరేష్* మేడ్చల్ ఆగస్టు 19 (పీపుల్స్ డైరీ):- గుండ్లపోచంపల్లి రెవెన్యూ పరిధిలోని మాయొరా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా కంపెనీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. కార్మికుల ఆందోళనపై కంపెనీ యాజమాన్యం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సీఐటీయూ నాయకులు లింగస్వామి, నరేష్ అన్నారు. ఈ...