మానవసేవే మాధవసేవగా భావిస్తున్న ఏం.ఏ హకీమ్.

మానవసేవే మాధవసేవగా భావిస్తున్న ఏం.ఏ హకీమ్. ఆడపిల్ల వివాహానికి ఆర్థిక చేయూత. వర్షానికి ఇల్లు కూలిన అనాధకు సహాయం. ఆడబిడ్డకు ఏం.ఏ హకీమ్ తాత కానుకగా విస్తృత సేవలు. కోటగిరి/ప్రజావాణి:-ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటూ మానవత్వమే తన ధర్మంగా ముందుకు సాగు తున్న సామాజిక సేవాకర్త ఏం.ఏ హకీమ్ తన సేవా కార్యక్ర మాలతో నిత్యం నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబా నికి చెందిన మౌలానా కుమార్తె వివాహానికి...