మానకొండూరు కు ఎమ్మార్పీఎస్ కొత్త జోష్…. మండల అధ్యక్షుడిగా మారుతిరాజు

మానకొండూరు కు ఎమ్మార్పీఎస్ కొత్త జోష్.... మండల అధ్యక్షుడిగా మారుతిరాజు ప్రజావాణి మానకొండూరు ఆగు మానకొండూరు, ఆగస్టు 9: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎలుకపల్లి మారుతిరాజు మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.   సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....