మాతా ఆయుర్వేద వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

..కేరళ పంచకర్మ వైద్య విధానాల పరిశీలన..కోదాడ, ఆగస్టు 15/ ప్రజావాణి ప్రతినిధి):కోదాడ పట్టణంలోని మాతా ఆయుర్వేద వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను, అక్కడ అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో అందిస్తున్న పంచకర్మ వైద్య విధానాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ......