మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి

*మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి* భారత రత్నా,మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అటల్ బిహారీ వాజపేయి గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని,ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు అని గుర్తు చేశారు.కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి...