మహిళల రక్షణే మా భాద్యత

  పసర ఎస్ఐ తాజుద్దీన్ కు రాఖీ కట్టిన మహిళలు గోవిందరావుపేట (ప్రజావాణి):- పసర: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని పసర పోలీస్ స్టేషన్ లో ఆత్మీయ వేడుక జరిగింది. పసర సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్.కె. తాజుద్దీన్ గారికి పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్ లోని ఆయన ఛాంబర్ లో ఈ కార్యక్రమం ఎంతో సంతోషకర వాతావరణంలో జరిగింది. మహిళలు ఒకరి తర్వాత ఒకరు ఎస్ఐ చేతికి ప్రేమతో రాఖీలు కట్టి సోదర...