మహమ్మద్ ప్రవక్త 1501 జన్మదిన సందర్భంగా ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పండుగ నాడు షేక్ అమానుల్లా కార్యాలయం వద్ద ఘనంగా పండుగ వేడుకలు చేశారు
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 26 ప్రజావాణి మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పండుగని ప్రవక్త బోధించిన కరుణ, శాంతి, దాతృత్వం, సమానత్వం మరియు సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రపంచానికే ఆదర్శనీయమని *షేక్అ మానుల్లా,ఫిరోజ్,పైజాన్,షేక్ అల్తాఫ్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న తోటి వారికి సహాయం చేయడమే ప్రవక్త చూపిన నిజమైన మార్గమని, ఆయన చూపిన శాంతియుత బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మతసామరస్యం,సోదరభావం వెల్లివిరియాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారుఈ పండుగ సందర్భంగా 500 మందికి...