మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్
మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్ తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగిన గుంటుక రమేష్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, ఇప్పటికే 15 మంది నిందితులను రిమాండ్ కు తరలించినది విధితమే. కానీ ఆదివారం విచారణ వేగవంతం చేయడంతో ఈ జరిగిన హత్యతో స్థానిక సర్పంచ్ రామలింగంతో పాటు కాయిత నరేష్ కు కూడా సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు....