మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణం
మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గుంటుక రమేష్, అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, కర్రలతో రాళ్లతో దాడి చేసుకుంటూ ఊరుకు సమీపాన ఉన్న చెరువుకు ఈడ్చుకు వెళ్లి సుమారు 3:30 గంటల ప్రాంతంలో హత్య చేసి చంపినట్లు సమాచారం, ఈ ఘటనకు పాత తగాదాల వ్యక్తిగత కక్షల తెలియాల్సి ఉంది. హత్యకు గురైన వ్యక్తికి...