మగ్ధుంపూర్‌లో ఘనంగా పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం
మగ్ధుంపూర్‌లో ఘనంగా పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం నంగునూరు, ఆగస్టు 23: నంగునూరు మండలం మగ్ధుంపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, గ్రామ ప్రజలపై శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వర్షం...