మందలింపు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
మందలింపు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య గుట్టలగంగారం లో విషాదం - చెట్టుకు ఉరి వేసుకున్న రాహుల్ తల్లి మాట వినకపోవడంతో మనస్థాపం చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీకాంత్ ((ప్రజావాణి) కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కోడే రాహుల్ (22) తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. సమాచారం ప్రకారం రాహుల్ మద్యం సేవిస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి పొలం వద్దకు...