మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి
మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ వి ప్ డాక్టర్ రామచంద్రు నాయక్ దంతాలపల్లి మండల కేంద్రంలోని బుధవారం రైతు వేదికలో నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని...