భవన నిర్మాణ బేల్దారి కార్మికులకు ధరలు కనుగుణంగా రోజువారి కూలి 1000 రూపాయలు పెంచాలి!సిఐటియు

నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు అమలైన పథకాలన్నీ కొనసాగించాలి భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదభీమా 10 లక్షలు కల్పించాలి! పోరుమామిళ్ల ఆగస్టు 18 ప్రజావాణి ఏపీ భవన నిర్మాణ బేల్దారులు కార్మికుల సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ వెయ్యి రూపాయలు పెంచాలని పోరుమామిళ్ల పంచాయతీ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తదనంతరం తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మార్వో  స్పందించి...