భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులు సీఐటీయూ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ
భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ మేడ్చల్: సీఐటీయూ అనుబంధ బీసీడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో అడ్డాలపై పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ మండల కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ.. లేబర్ కార్డు కలిగి ఉండటం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ...