భగవద్గీత జ్ఞాన మందిరంలో వైభవంగా సామూహిక కుంకుమ పూజలు<br>

భగవద్గీత జ్ఞాన మందిరంలో వైభవంగా సామూహిక కుంకుమ పూజలు* లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తర పారాయణంతో భక్తిమయంగా మారిన ఆలయ ప్రాంగణం* విశేష అలంకరణలో అమ్మవారి దివ్య దర్శనంభక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ   జమ్మికుంట ఆగస్టు 18 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ని భగవద్గీత జ్ఞాన మందిరంలో  అమ్మవారి సామూహిక కుంకుమ పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారుఈ సందర్భంగా ఆలయంలో లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తర...