బోధన్ డివిజన్ సమీక్షలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ఐ.పి.యస్ కీలక ఆదేశాలు.

డ్రగ్స్,సైబర్ నేరాలు పటిష్ట దాడులు,పీ.డీ యాక్ట్ నమోదు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ,ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు. నేర నియంత్రణ,పాత నేరస్తులపై నిఘా,రాత్రి పహారా కట్టుదిట్టం. అక్రమ కార్యకలాపాలు పేకాట,గుట్కా,ఇసుకపై నిరంతర దాడులు. డయల్ 112 ప్రచారం ముమ్మరం చేయాలి. రాబోవు పండుగల బందోబస్తు.24/7 వాహన తనిఖీలు, పటిష్ట ఏర్పాట్లు. బోధన్ డివిజన్ సమీక్షలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ఐ.పి.యస్ కీలక ఆదేశాలు.   కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి....