బొమ్మకల్లులో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు
బొమ్మకల్లులో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు ప్రజావాణి నడికూడా ఆగస్టు 9 కరీంనగర్ రూరల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లు గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జాతీయ నాయకుడు రుద్రారం రామచంద్ర మాదిగ, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా దండు అంజయ్య మాదిగ, దండు వరలక్ష్మీ మాదిగ హాజరై...