బురదమయమైన రోడ్డుపై నాట్లు వేసి గ్రామ ప్రజల నిరసన

  గుంతలు, బురదతో అధ్వానంగా మారిన ప్రధాన రహదారి.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం   కొత్తపల్లి గోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ప్రధాన రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్డుపై నీరు నిలిచి గుంతలు కనిపించకుండా పోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.   రోడ్డు దుస్థితిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు తెలిపారు. దీంతో...