బీరంగూడ శ్రీకృష్ణ నగర్‌లో అక్రమ అంతస్తులపై కొరడా
•బీరంగూడ శ్రీకృష్ణ నగర్‌లో అక్రమ అంతస్తులపై కొరడా ! •నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అంతస్తులను కొలిచివేసిన అమీన్పూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు అమీన్పూర్, ఆగస్టు 29 (ప్రజావాణి): అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీకృష్ణ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులకు మించి నిర్మించిన అంతస్తులను అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. శ్రీకృష్ణ నగర్ కాలనీలో భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించిన అమీన్పూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి...