బీరంగూడ గుడిలో అమావాస్య వేళ ప్రత్యేక పూజలు

•బీరంగూడ గుడిలో అమావాస్య వేళ ప్రత్యేక పూజలు   *అన్నాభిషేకం, మృత్యుంజయ హోమం.. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు   అమీన్పూర్,ఆగస్టు 12 (ప్రజావాణి): బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తుడు మణికంఠ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా...