బిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి బిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసి చండూరు మండలం బిఆర్ఎస్ నాయకులు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గ్రామ బిఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రేవెల్లి నరేష్‌ అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. బిఆర్ఎస్ పార్టీ కోసం తన కుటుంబాన్ని సైతం వదులుకొని కష్టపడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వారు చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ...