బాధితులకు న్యాయం చేయాల్సిందే

  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మౌనం వెనుక ఆంతర్యమేమిటి? రామగుండంలో అక్రమ నిర్మాణాలపై బహిరంగ చర్చకు సవాల్‌ సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య ఆగ్రహం గోదావరిఖని ఆగస్టు9 ప్రజావాణి : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ కాంప్లెక్స్ కూల్చివేతల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మున్సిపల్ అధికారులు, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై పేదల దుకాణాలను ధ్వంసం చేశాయని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే హామీతోనే బాధితులు దుకాణాలు నిర్మించుకున్నారని,...