బద్వేల్ సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డిని విధులు తప్పించి అరెస్టు చేయలి.

బద్వేలు ఆగస్టు 28/ప్రజావాణి సబ్ రిజిస్టర్ గతంలో పొద్దుటూరు పట్టణం సబ్ రిజిస్టర్ గా పనిచేసిన సమయంలో విద్యాసాగర్ రెడ్డి అనేక అక్రమాలు నకిలీ పత్రాలు తో పొద్దుటూరు చుట్టుపక్కల మండలాలు అక్రమ రిజిస్టర్లు చేసిన ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములును కూడా వదలకుండా రిజిస్టర్ చేయడమనేది చట్టాన్ని ప్రభుత్వాన్ని ధిక్కరించి డబ్బులు కోసం ఎంతటి పనైనా అతను దళారులను పెట్టుకొని పనిచేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. విద్యాసాగర్ రెడ్డి పై అతని అనుచరులు పదిమందిపై కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే...