బంజారాల జెండా పండుగలో ప్రత్యేక పూజలు….ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, ఆగస్టు 09: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపూర్ గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో బంజారాల సంప్రదాయ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలోని శ్రీశ్రీశ్రీ జగదాంబ దేవి సహిత శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తండా ప్రజల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై జగదాంబ మాత అమ్మవారిని, సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...