ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతంతో మృతి – బాధిత కుటుంబానికి టి.ఆర్. ఫౌండేషన్ అండ
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని టి.ఆర్. ఫౌండేషన్ ఆదుకుంది. నల్గొండ పట్టణంలో ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతితో కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పిలుపు మేరకు...