ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి సాయిని మల్లేశంకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

బెజ్జంకి, ఆగస్టు 25 (ప్రజావాణి) బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. **ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాటం** విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో...