ప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి —- రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు ఇన్‌స్టాక్టర్, ఆయాలను నియమించడంలో జాప్యాన్ని నిరసిస్తూ సంఘం ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ వ్యక్తుల ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ...