‘ప్రాథమిక విద్య’ చిత్రానికి ప్రత్యేక బహుమతి..

జాతీయ స్థాయిలో ఉత్తమ వార్తా చిత్రంగా ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ‘ప్రాథమిక విద్య’ అంశంపై తీసిన చిత్రానికి ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యారు. ఈ అవార్డును ఈ నెల 23న ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అందుకోనున్నారు. అదేవిధంగా కర్ణాటక మీడియా సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన తీసిన...