ప్రమాద బాధితుడికి సకాలంలో ప్రథమ చికిత్స ఆసుపత్రికి తరలింపు

ప్రమాద బాధితుడికి సకాలంలో ప్రథమ చికిత్స.. ఆసుపత్రికి తరలింపు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడికి 108 సిబ్బంది సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది చూపిన వేగం, సేవా తత్పరతకు ఇది నిదర్శనంగా నిలిచింది. తూర్కపల్లి సమీపంలో ఓ యువకుడు ప్రయాణిస్తున్న కారు ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు....