ప్రభుత్వ స్థలాలపై రియల్ కన్ను?
ప్రభుత్వ స్థలాలపై రియల్ కన్ను? రియల్ ఎస్టేట్ పేరుతో లేఔట్లాంటు పుకార్లు. అక్రమ లేఔట్లతో ప్రభుత్వానికి గండి. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని మేధావుల విజ్ఞప్తి. కోటగిరి/ప్రజావాణి:-గత కొన్ని నెలలుగా మందగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకోవడంతో ప్లాట్ల కోసం కొనుగోలుదారుల తాకిడి పెరుగుతోంది.ఇదే అదును గా కొన్ని ప్రాంతాల్లో లేఔట్ల పేరిట పుకార్లు షికార్లు కొడుతు న్నాయి.కొత్తగా ఏర్పడిన మండల కేంద్రాలతో పాటు పట్టణ శివారు ప్రాంతాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రభుత్వ స్థలాలున్న చోట ప్రైవేట్ స్థలాలను కొనుగోలు...