ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు మేడ్చల్: ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ మేడ్చల్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 (NEP-2020) విద్యారంగంలో పెద్ద మార్పులు తీసుకువస్తామని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ విద్యా...