ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలి….<br>

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలి....సమాచార శాఖ ఆర్ జె డి ఎం వి ఎస్ ప్రసాద్ అనంతపురం బ్యూరో ఆగస్టు 20 ప్రజా వాణి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించి వాటిని ప్రజలకు వచ్చేరోగా తీసుకెళ్లాలని సమాచార పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం వి ఎస్ ప్రసాద్ సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం స్థానిక రైతు బజార్ వద్ద ఉన్న జిల్లా సమాచార పౌర...