ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కూనవరం మరియు కూటురు ప్రాథమిక కేంద్రల పరిధిలో ర్యాలీ<br>
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కూనవరం మరియు కూటురు ప్రాథమిక కేంద్రల పరిధిలో ర్యాలీప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఆగస్టు 20. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కూనవరం మరియు కూటూ రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపరిధిలో ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ర్యాలీలో దోమల నివారణ కోసం అనుసరించవలసిన మార్గాలను ప్రజలకు వివరించడం జరిగింది పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే కార్యక్రమాల ద్వారా దోమల్ని నివారించవచ్చని తెలియజేశారు,...