ప్రతిభకు ప్రోత్సాహం.. ప్రభుత్వ బడికి గౌరవం

ప్రతిభకు ప్రోత్సాహం.. ప్రభుత్వ బడికి గౌరవంరామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 15రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 530 మార్కులు సాధించిన పూజను అభినందించి సన్మానించారు.గ్రామానికి చెందిన శ్రీశైలం కుమార్తె పూజ పదో తరగతి ఫలితాల్లో 530 మార్కులు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఆమెను ప్రోత్సహించేందుకు ఉపసర్పంచ్...