ప్రతాపసింగారంలో ఘనంగా శ్రీ భవానీ చంద్ర‌మౌళీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు…..సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు — స్లాబ్ నిర్మాణానికి రూ.1.40 లక్షల సహకారం

ప్రతాపసింగారంలో ఘనంగా శ్రీ భవానీ చంద్ర‌మౌళీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు.....సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు — స్లాబ్ నిర్మాణానికి రూ.1.40 లక్షల సహకార ఘాట్ కేసర్: పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం గ్రామంలో శ్రీ భవానీ చంద్ర‌మౌళీశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి గారి సహకారంతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నాయి. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ స్లాబ్ నిర్మాణానికి రూ.1.40 లక్షల విలువైన...