ప్రజా భద్రతే ధ్యేయంగా పస్రా పోలీస్ స్టేషన్ గోడ చిత్రాలు

పోలీస్ స్టేషన్ గోడపై సామాజిక అంశాల చిత్రాలు. SHE TEAMS, CYBER CRIME పై పోలీస్ స్టేషన్ లో చిత్రాలు పోలీస్ స్టేషన్ గోడకు మేడారం తల్లుల చిత్రం STOP DRUGS - పస్ర పోలీస్ స్టేషన్ గోడపై గట్టి సందేశం పస్రా ఎస్సై తాజుద్దీన్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు గోవిందరావుపేట పస్రా పోలీస్ స్టేషన్ ఆవరణ గోడను రంగురంగుల చిత్రాలతో అలంకరించారు. ఎస్సై తాజుద్దీన్ ఆధర్యంలో వేసిన ఈ చిత్రాల్లో సైబర్ క్రైమ్,...