ప్రజా, కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించాలి: సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్

  పోత్కపల్లిలో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. కేంద్రంపై నిప్పులు చెరిగిన నేతలు ఓదెల/పెద్దపల్లి ఆగస్టు 10 ప్రజావాణి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగముగానే ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో నిర్వహించిన 'ప్రజా చైతన్య యాత్ర' కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర కేంద్రంలో...