మెరుగైన వసుతుల సేవకు కృషి మాజీ మేయర్ అజయ్ కుమార్

ఆర్ ఎన్ ఎస్ కాలనీ ఫేజ్-3లో ఘనంగా కమ్యూనిటీ భవన్ ప్రారంభోత్సవంపాల్గొన్న మాజీ మేయర్, కార్పొరేటర్లు,నాయకులు, కాలనీ వాసులు మేడిపల్లి ఆగస్టు 16( మన ప్రజావాణి) ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పేర్కొన్నారు.ఆర్ ఎన్ ఎస్ కాలనీ ఫేజ్-3లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవన్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈకార్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు పోగుల నర్సింహ్మారెడ్డి,బోమ్మక్ కళ్యాణ్...