పోలీసు విచారణలో అసలు ఏం జరుగుతున్నది?

అసలు దొంగలను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం? నిమ్మకు నీరు ఎత్తినట్లు పోలీస్ అధికారుల వ్యవహారం? పోలీసు విచారణలో అసలు ఏం జరుగుతోంది? నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం దొంగతనం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దొంగతనానికి పాల్పడిన కొంతమందిని నాలుగైదు రోజుల అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణపై కొందరు ప్రజలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమా....? పోలీస్ అధికారులా...? దొంగతనానికి కారణమైన బడ దొంగలను కాపాడుతున్న ప్రజల తమ ఆవేదనకు గురి...