పోరుమామిళ్ల పట్టణ ఆర్ అండ్ బి రోడ్డు పనులపై బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ సమీక్ష సమావేశం
పోరుమామిళ్ల,(ఆగస్టు 27 ప్రజావాణి) వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పోరుమామిళ్ల పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమీక్ష సమావేశం జరిగింది. స్థానిక ఆర్ అండ్ బి (రోడ్లు, భవనాలు) రోడ్డు అభివృద్ధి పనుల పురోగతిపై బద్వేల్ రాజశ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ఎ.చంద్రమోహన్.పలు ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి ఈ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.పట్టణంలో సాగుతున్న రోడ్డు పనుల ప్రస్తుత స్థితిగతులను,ఎదురవుతున్న అడ్డంకులను అధికారులను అడిగి తెలుసుకున్న ఆర్డీఓ,పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా,నాణ్యతా...