పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

పోరుమామిళ్ల ఆగస్టు 15 ప్రజావాణి పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగా యనడంలో అతిశయోక్తి లేదు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర రావు,విచ్చేసి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందించారు ఆటల పోటీలలో రాణించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు పాఠశాల విద్యార్థులు తయారుచేసిన త్రివర్ణ పతాకాలను తిలకించడం జరిగినది తదనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ రోడ్డు నియమ...