పోరుమామిళ్లలో 80 వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నేతలు

పోరుమామిళ్ల, ఆగస్టు 15:ప్రజావాణి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్న వేళ, వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలో80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను,స్వాతంత్ర్య సమరయోధులను స్థానికులు స్మరించుకున్నారు. మహాత్మునికి ఘన నివాళి:వేడుకల్లో భాగంగా పోరుమామిళ్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.దేశానికి అహింసా మార్గంలో...