పోరుమామిళ్లలో ఘోరం: వివాహిత చెన్న వరలక్ష్మి అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల ఆగస్టు 21 ప్రజావాణి పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక స్టేట్ బ్యాంక్ (SBI) సమీపంలో నివాసముంటున్న చెన్న వరలక్ష్మి అనే వివాహిత తన ఇంట్లోనే మంచంపై అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.పోరుమామిళ్ల టౌన్ పరిధిలోని [స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)శాఖ సమీప వీధిలో చెన్న వరలక్ష్మి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఎప్పుడూ చురుగ్గా ఉండే వరలక్ష్మి, హఠాత్తుగా తన గదిలోని మంచంపై నిర్జీవంగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు...