పోరుమామిళ్లలో ఘనంగా జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాల సమీక్షా సమావేశం లో: పాల్గొన్న జిల్లా వైద్య వైద్యాధికారి డాక్టర్ యుగంధర్
పోరుమామిళ్ల:(ఆగస్టు 27 ప్రజావాణి) స్థానిక పోరుమామిళ్ల పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్య ఆరోగ్య క్రమాలపై ఒక సుదీర్ఘమైన,సమగ్రమైన సమీక్షా సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం,జాతీయ ఆరోగ్య పథకాల అమలు తీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవలపై సుదీర్ఘ సమీక్ష: సమావేశంలో భాగంగా పోరుమామిళ్ల,...