పోరుమామిళ్లలో ఘనంగా అఖిల భారత విద్యార్థి పరిషత్  తిరంగా ర్యాలీ.*

పోరుమామిళ్ల ఆగస్టు 14 ప్రజావాణి అంబరాన్ని అంటిన విద్యార్థుల దేశభక్తి!అఖిల భారత విద్యార్థి పరిషత్  పోరుమామిళ్ల శఖ ఆధ్వర్యంలో,భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రోజున అత్యంత వైభవంగా'తిరంగా ర్యాలీ' నిర్వహించారు.ఈ కార్యక్రమం స్థానికంగా అద్భుతమైన స్పందనను సంతరించుకుంది.​దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి యువతలో దేశభక్తిని మరియు జాతీయ భావాలను మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థిని ,విద్యార్థులు, యువకులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున...