పోచారం ఐటీ కారిడార్ నూతన సీఐగా జగన్నాథ్….శుభాకాంక్షలు తెలిపిన ఘట్‌కేసర్ మండల సీనియర్ రిపోర్టర్లు
ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను ఘట్‌కేసర్ మండల సీనియర్ రిపోర్టర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్‌ను సీనియర్ రిపోర్టర్లు చిన్నపాక సంజయ్, బత్తుల ప్రభాకర్, గాదె యాదగిరి గౌడ్, వెంకట్ రెడ్డిలు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఐ జగన్నాథ్ సమర్థత, అంకితభావం కలిగిన అధికారిగా పేరొందారని కొనియాడారు. ఐటీ కారిడార్ వంటి...